BREAKING
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన వ్యాపారాలకు ప్రోత్సాహం : కొలన్ హన్మంత్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్

రామాలయం శివాలయం నిర్మాణానికి భూమి పూజ

Select Suryaa Now
రామాలయం శివాలయం నిర్మాణానికి భూమి పూజ

దామెర:, మేజర్ న్యూస్, దామరమండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో రామాలయం, శివాలయాల నిర్మాణానికి సుమారు నాలుగు కోట్ల నలభై లక్షల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన బొల్లం లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం బొల్లం లక్ష్మణ్ ఆధ్వర్యంలో  ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.ఆలయ నిర్మాణానికి ఇప్పటికే రెండు కోట్ల నలభై లక్ష్యలు మంజూరైనట్లు పేర్కొన్నారు.బొల్లం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.అంతకు ముందు పూజారులు వేదమాంత్రాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల శాంతి సౌఖ్యాల కోసం ఈ దేవాలయం తొందరగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ బొల్లం  సాంబయ్య, డైరెక్టర్లు తోట శంకర్,దండు విజేందర్, సిలివేరురాజు,రావుల రాజయ్య గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,రాజ్ కుమార్ ,దామెర హనుమకొండ జిల్లా