BREAKING
యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి అంబేద్కర్ ఆదర్శాలు సమ్మిళిత భారత నిర్మాణానికి ఎంతో ప్రాసంగికం: ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అంబరాన్నింటుతున్న అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి సంబరాలు.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి విద్యార్థులు పరిశోధన నైపుణ్యాభివృద్ధి సాధించాలి- 45 ఏళ్లుగా వైద్య సేవలు ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు

భూ సమస్యలపై ధర్నా

Select Suryaa Now
భూ సమస్యలపై ధర్నా

వాజేడు, మేజర్ న్యూస్, మండల కేంద్రంలో ఆదివాసి నవనిర్మాణ సేనా ఆధ్వర్యంలో జరిగిన  సమావేశంలో ఎ ఎన్ ఎస్ ఆదివాసి నవనిర్మాణ సేనా సోషల్ మీడియా ప్రతినిధి పాయం అజయ్ అధ్యక్షతన జరిగిన  సమావేశంలో ఆదివాసి నవనిర్మాణ సేనా ములుగు జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ సోమవారం నాడు వెంకటాపురం మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూ సమస్యల పై ఏజెన్సీ చట్టాల అమలుపై ధర్నా కార్యక్రమం వుంటుంది కావున ఆదివాసీ గిరిజనులు అందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని  ఎ ఎన్ ఎస్ ఆదివాసి నవనిర్మాణ సేనా తరుపున పిలుపునిస్తున్నాం,అలాగే  ఏజెన్సీలో ప్రతి గ్రామ పంచాయతీలో పీసా గ్రామ సభలు నిర్వహించాలని  గిరిజనేతరులు ఇండ్లు నిర్మించాలంటే ముందు పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే ఇల్లు మొదలు పెట్టాలని అన్నారు. అలాగే రెవిన్యూ అధికారులు మరియు మండల డౌలప్ మెంట్ అధికారులు చోరవతిసుకొని  చట్టాన్ని ఉల్లంఘించినా వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.  అలాగే పీసా గ్రామాసభ నిర్వహించకుండా ఎలాంటి  పర్మిషన్ ఇవ్వకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎ ఎన్ ఎస్ రాష్ట్ర సోషల్ మీడియాలో ప్రతినిధి పాయం అజయ్, ఏ ఎన్ ఎస్ మండల కార్యదర్శి యలం అశోక్, నాయకు పర్శిక రామక్రిష్ణ,మొడెం బాబురావు , మడప. పాగిడయ్యా తదితరులు పాల్గొన్నారు..

రిపోర్టర్ ;సాబీర్ , వాజేడు, ములుగు జిల్లా