BREAKING
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్ మహేష్ బాబు వారణాసి చిత్రం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో? టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చర్చ నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు . జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు రైతుబజార్‌లో బాలకార్మికుడి గుర్తింపు వరద బాధితులకు ఆపన్నహస్తం సమస్యల పరిష్కారానికి నన్ను గెలిపించండి విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు! చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ 17 మూవీపై క్రేజీ అప్‌డేట్స్.. షూటింగ్ ఎప్పుడంటే? వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

దర్శి నియోజకవర్గం లోని కూటమి జడ్పీటీసీ అభ్యర్థుల విజయం తద్యం. __Dr. గొట్టిపాటి లక్ష్మీ.

Select Suryaa Now
దర్శి నియోజకవర్గం లోని కూటమి జడ్పీటీసీ అభ్యర్థుల విజయం తద్యం.  __Dr. గొట్టిపాటి లక్ష్మీ.

సూర్య న్యూస్ దర్శి.

దర్శి మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి జనసేన తరుపున పోటీ చేస్తున్న వరికూటి లక్ష్మి తయారు గారు దర్శి టిడిపి ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారిని దర్శి టిడిపి కార్యాలయం నందు ఎన్నికల ప్రచారం లో భాగంగా కలిశారు. ఈసందర్బంగా Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ...  తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి అయిన దర్శి మండల జడ్పీటీసీ అభ్యర్థి వరికూటి లక్ష్మి తయారు గారినకి మద్దతు తెలుపుతూ.. నియోజకవర్గం లోని 5 జడ్పీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో మనమందరం గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ ప్రస్తుత చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నూతన చైర్మన్ దారం సుబ్బారావు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, జనసేన దర్శి పట్టణ అధ్యక్షులు చాతరాసి కొండయ్య, కూటమి నాయకులు ఉన్నారు.