BREAKING
కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ జీ-20 సదస్సులో రష్యా మంత్రి రాకతో నిలిచిపోయిన సంప్రదాయ గ్రూప్ ఫోటో!

వినుకొండలో కూటమి భారీ ప్రచార ర్యాలీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Select Suryaa Now
వినుకొండలో కూటమి భారీ ప్రచార ర్యాలీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. గంగినేని కళ్యాణ మండపం నుంచి పట్టణ ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చెరుకుంపాలెం షమీం ఖాన్‌తో పాటు 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్టణంలో రూ.280 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రూ.240 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. వినుకొండ సమగ్రాభివృద్ధికి కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మల్లికార్జున్ రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..