BREAKING
శ్రీలంక మత్స్య రంగానికి భారత్ 430 ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ల అందజేతకు ఒప్పందం! కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్

తెదేపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి…తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ ‌

Select Suryaa Now
తెదేపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి…తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ ‌

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య:  చెన్నేకొత్తపల్లి  మండలం ప్యాదిండి పంచాయతీనందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాళ్యం రామసుబ్బమ్మ శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ  స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుజ్జారి కళ్యాణి   మరియు మండల జెడ్పీటీసీ స్థానానికి ఎం శివలక్ష్మి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దండు ఓబిలేసు ,కన్వీనర్ ముత్యాల రెడ్డి, మహిళలు విజయ, అస్మాత్ ,లక్ష్మి నరసమ్మ, మోహన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.