BREAKING
శ్రీలంక మత్స్య రంగానికి భారత్ 430 ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ల అందజేతకు ఒప్పందం! కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్

జానపాడులో చరిత్ర సృష్టించిన వునం దీపిక ర్యాలీ - కదం తొక్కిన జనసంద్రం, దద్దరిల్లిన జానపాడు

Select Suryaa Now
జానపాడులో చరిత్ర సృష్టించిన వునం దీపిక ర్యాలీ - కదం తొక్కిన జనసంద్రం, దద్దరిల్లిన జానపాడు

పిడుగురాళ్ల రూరల్ న్యూస్  :జానపాడులో ప్రచారం ప్రారంభమైంది. వందలాది బైకులతో యువత ర్యాలీగా బయలుదేరారు. ముందు డీజే సౌండ్, వెనుక లక్షల మంది జనం. జై దీపికమ్మ, జై యరపతినేని, జై చంద్రబాబుఅనే నినాదాలతో జానపాడు గ్రామం మొత్తం మార్మోగిపోయింది.మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేసి, హారతులతో దీపికకు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు ఆశీర్వదించారు. చిన్న పిల్లలు సైతం పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొనడం విశేషం.ఎమ్మెల్యే యరపతినేని ఏమన్నారంటే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ "40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంతటి ఆదరణ ఎప్పుడూ చూడలేదు. వునం కుటుంబం ఎప్పుడూ ప్రజల కోసం పని చేసే కుటుంబం. దీపిక లాంటి చదువుకున్న, యువతి గెలిస్తే జానపాడు రూపురేఖలు మారిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత దీపిక తీసుకుంటుంది" అని అన్నారు.