పురుషోత్తమపట్నంలో కూటమి జోరు..
భారీ మెజారిటీపై ప్రత్తిపాటి ధీమా వైసీపీకి ఓటేస్తే ప్రయోజనం లేదు.. కూటమి అభ్యర్థులను గెలిపించండి: ప్రత్తిపాటి
చిలకలూరిపేట న్యూస్: వైసీపీ పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజైన శుక్రవారం పురుషోత్తమపట్నంలోని 33,43,44,45 వార్డుల్లో కూటమి అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.