BREAKING
కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అక్కినేని వనజ ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె 2,23,183 పెన్ష‌న్ల‌కు రూ. 96.93 కోట్ల ల‌బ్ధి - పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యూహాలపై వైసీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం కడియంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కీలక సమావేశం రామాలయం శివాలయం నిర్మాణానికి భూమి పూజ ఉమ్మడి జిల్లా యోగాసనాల ఎంపికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026 సిబ్బందికి రెండవ విడత శిక్షణ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గోరంట్ల ఇంటింటి ప్రచారం ఎన్నికల నేపథ్యంలో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు తుఫాన్లతో రైతులు కుదేలు.. పరిహారంలో ప్రభుత్వ జాప్యం.:చెల్లుబోయిన వేణు ధ్వజం కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలతో తెనాలి పట్టణం శుక్రవారం హోరెత్తింది.

Select Suryaa Now
మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలతో తెనాలి పట్టణం శుక్రవారం హోరెత్తింది.

తెనాలి, న్యూస్:మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలతో తెనాలి పట్టణం శుక్రవారం హోరెత్తింది. చివరి రోజు కావడంతో చైర్మన్, కౌన్సిలర్‌ అభ్యర్థులు వార్డులలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పట్టణంలోని 51 వార్డులలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు అట్టహాసంగా వార్డులలో తిరుగుతూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.