BREAKING
ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం

ఎన్నికల వ్యూహాలపై వైసీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం కడియంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కీలక సమావేశం

Select Suryaa Now
ఎన్నికల వ్యూహాలపై వైసీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం  కడియంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కీలక సమావేశం

కడియం ,మేజర్ న్యూస్ ,:స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, యువజన విభాగ నాయకులు జక్కంపూడి గణేష్ అన్నారు.కడియం మండలం కడియపులంక గ్రామంలోని ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థి  తాడాల విష్ణు చక్రవర్తి, రాజరాజేశ్వరి   ఆధ్వర్యంలో విష్ణు చక్రవర్తి నర్సరీలో  మండలంలోని 22 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ రాష్ట్ర బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు, యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మండల పార్టీ అధ్యక్షుడు యాదాల స్టాలిన్, జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు అభ్యర్థులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే విధానం, ప్రచార సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.