పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 120 మంది ఉద్యోగులు
ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయం నందు స్థానిక ఎన్నికల కార్యక్రమంలో విధు లకు హాజరయ్యే వివిధ శాఖలకు చెందిన 120 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా శుక్రవారం స్థానిక మండల అభివృద్ధి కార్యా లయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలానికి చెందిన వివిధ ప్రాంతాలలో ప్రభు త్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తు, ప్రస్తుత ఎన్నికల కార్యక్రమానికి హాజరవుతున్న ముదిగుబ్బ మండ లానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఓటు హక్కును పోస్ట్ బ్యాలెట్ ద్వారా వినియోగించు కోవడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.