BREAKING
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు! ఉక్రెయిన్‌లోని ఒలేష్కీలో అరుదైన మానవతా విరామం 35వ వార్డులో ఎల్ నినో సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి కూటమి అభ్యర్థి లాల్ స్వామికి మద్దతుగా ప్రచారం.. రాయల్ నగర్, నాగిరెడ్డిపల్లిలో ఇంటింటి ప్రచారం ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కువినియోగించుకోవాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ సిగరెట్ల ముసుగులో మోసం పాలీక్యాబ్‌కు భారీ ఊరట.. దివాలా ప్రక్రియను రద్దు చేసిన ఎన్‌సీఎల్‌ఏటీ సగానికి పడిపోయిన బడ్జెట్ లోటు, ప్రభుత్వానికి భారీ ఊరట! విద్యార్థులు క్రీడలపై మక్కువ చూపాలి ఎంపీడీవో గీతకు ఘన సన్మానం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తొలి పోప్‌గా రికార్డు! దుకాణాల లూటీకి కుట్ర పన్నిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు! శాటిలైట్ కనెక్షన్ లేకుండానే మిషన్‌లను పూర్తి చేయగల ఫైర్ పాయింట్ డ్రోన్లు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ బరిలో మేళ్లచెరువు రంగ రాజీవ్ గుప్తా ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో మృతి

Select Suryaa Now
రిటైర్డ్  ఐపీఎస్ అధికారి,  ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో మృతి

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :
రిటైర్డ్  ఐపీఎస్ అధికారి,  ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో న్యూయార్క్ లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి చికిత్స పొందుతూ మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో( క్యాన్సర్)  అమెరికాలో చికిత్స పొందుతున్నారు.  బాలసుబ్రహ్మణ్యం ఆగస్ట్ 30 న రిటైర్డ్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం  ఒంగోలు ఎస్పీగా కూడా పనిచేశారు.