BREAKING
టిడిపి పరిపాలనలో మత్యకారుల సంక్షేమం కూటమి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం --టిడిపి నేత చల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పర్యటన *గ్రామ సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ* నిదానంపాటి అమ్మవారి ఆలయానికి కొత్త కళ! బ్రహ్మసముద్రం జడ్పిటిసి అభ్యర్థి ప్రచారానికి విశేష స్పందన. అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు సౌత్ రాజుపాలెంలో ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం. రాఘవేంద్రుడిని దర్శించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్.. ప్రత్యేక పూజలు.. ఆశీర్వదించిన పండితులు ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అధికారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత సత్య యాదవ్ సూచన

14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర *

Select Suryaa Now
14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు   * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర *

ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ,14 వ వార్డు టిడిపి  కార్పొరేటర్ అభ్యర్థి  కాకి గంగ రాజు గురువారం  తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు తనయుడు  వెలగపూడి ప్రతాపరుద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలతో కలసి   బాలాజీ నగర్, అప్సర కాలనీ, డైవర్స్ కాలనీ, స్వామి వివేకానంద నగర్  ప్రాంతాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.  రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో  తమ అమూల్యమైన ఓటును    మేయర్ అభ్యర్థి  ముక్క శ్రావణి కి,14వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి  కాకి గంగరాజు కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో  కూటమి నాయకులు, సీనియర్ నాయకులు  గ్రామ ప్రజలు  కాకి గంగరాజు పై అభిమానంతో స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారు.