BREAKING
పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు అభివృద్దే మా అభిమతం, ఎజెండా.. సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని. పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమష్టిగా కృషి చేయాలి గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం *​ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

కూటమి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం --టిడిపి నేత చల్లా

Select Suryaa Now
కూటమి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం --టిడిపి నేత చల్లా

ఆత్మకూరు, మేజర్ న్యూస్:   ఆత్మకూరులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యమని టిడిపి సీనియర్ నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డి పేర్కొన్నారు.ఆయన శుక్రవారం పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలాకు,  22వ వార్డు టిడిపి అభ్యర్థిగా గురునాథం జయమ్మ కు అందరూ   సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని రవికుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.