*గ్రామ సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ*
*కోహెడ మేజర్ న్యూస్*
కోహెడ మండలంలోని చంచల్ చెరువు పల్లి. గ్రామ పాఠశాలలో సర్పంచు తిమ్మాపురం సంపత్ రావు ఆధ్వర్యంలో హై స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం బుడుగు రాజేందర్ . భీమ్ రెడ్డి రేణుక.చైర్మన్. సోషల్ టీచర్. గూగుల్ శంకర్. హిందీ టీచర్ కృష్ణ. టీచర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.