BREAKING
పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు అభివృద్దే మా అభిమతం, ఎజెండా.. సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని. పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమష్టిగా కృషి చేయాలి గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం *​ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

నిదానంపాటి అమ్మవారి ఆలయానికి కొత్త కళ!

Select Suryaa Now
నిదానంపాటి అమ్మవారి ఆలయానికి కొత్త కళ!

 

దుర్గి మేజర్ న్యూస్:

దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తొలిదశ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భక్తులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులకు రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు ఆలయ ఈవో కె. ఆదిశేషునాయుడు తెలిపారు. త్వరలో రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


పేర్ల వెంకటేశ్వర్లు దుర్గి సూర్య రిపోర్టర్