BREAKING
గూగుల్ డేటా సెంటర్‌పై క్రిమినల్ విచారణకు ఆదేశించిన ఫిన్లాండ్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్లాస్ కంట్రీ పోటీలకు పాలమూరు వర్సిటీ జట్టు ఎంపిక వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు క్రైస్తవ ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న కె.కె రాజు, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి టిడిపి పరిపాలనలో మత్యకారుల సంక్షేమం కూటమి పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం --టిడిపి నేత చల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పర్యటన *గ్రామ సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ* నిదానంపాటి అమ్మవారి ఆలయానికి కొత్త కళ! బ్రహ్మసముద్రం జడ్పిటిసి అభ్యర్థి ప్రచారానికి విశేష స్పందన. అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు సౌత్ రాజుపాలెంలో ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం.

రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక

ప్యాపిలి,  సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని వెంకటేశ్వరి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో ఆమె ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని వెంకటేశ్వరిని ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, అధ్యాపక బృందం అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. సూర్య ప్రతినిధి సుధాకర్ రెడ్డి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం