BREAKING
బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!! అల్బేనియాలో ఉద్రిక్తతలు.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన మరియు గందరగోళం!

దొడ్డిపట్ల గ్రామ. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం

Select Suryaa Now
దొడ్డిపట్ల గ్రామ. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం

కైకలూరు, మేజర్ న్యూస్, అభివృద్ధి మన లక్ష్యం.. కాంగ్రెస్ విజయం మన గమ్యం అనే నినాదంతో  హోరెత్తిన ఎన్నికల ప్రచారం. కైకలూరు మండలం దొడ్డిపట్ల గ్రామ. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా వాసుపల్లి దేవమాత భారీ మెజార్టీతో ఘనవిజయం సాధిస్తామని భీమా వ్యక్తం చేశారు. కైకలూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొడ్డు నోబుల్ వ్యూహాత్మక ఆదేశాలతో దిశ నిర్దేశం ప్రత్యేక ఆదేశాలు మేరకు ఎన్నికల ప్రచారం సరికొత్త ఊపందుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సలహాలు సూచనలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని  నింపుతున్నాయి. ఈ సందర్భంగా అభ్యర్థి వాసుపల్లి దేవమాత మాట్లాడుతూ ప్రజల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అందించబోయే సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ రామవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. ప్రజలు తనపై నమ్మకంతో ఒక అవకాశం ఇస్తే. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు సైనికుల ఐక్యంగా శ్రమించి గెలిపించాలని కోరారు. 

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా