BREAKING
ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!!

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డిఓ సుధారాణి

Select Suryaa Now
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డిఓ సుధారాణి

రేగిడి, సూర్య :  అర్నాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను గురువారం ఆర్డిఓ సుధారాణి పరిశీలించారు. రేగిడి, వెంకంపేట, చెలికాని వలస గ్రామాల ముంపు ప్రాంతాలు,సాయన్న ఛానల్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆమదాలవలస లో ఏర్పాటు  చేసిన మెడికల్ క్యాంపును ఆమె పరిశీలించారు. ఈమెతో పాటు తహశీల్దార్ బి ఈశ్వర రావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.