తల్లి వైసిపి కూతురు టిడిపి కోటసిర్లం ఎంపీటీసీ అసత్యకర పోరు
రామభద్రపురం, సూర్య : అక్టోబర్ 29 విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కోటసెర్ల ఎంపీటీసీ స్థానానికి అన్ రిజర్వుడు కావడంతో తల్లి కూతుర్లు పోటీకి దిగారు ఈ ఎంపిటిసి స్థానం రసవతంగా పోరు జరుగుతుంది కూతురు బొప్పడాల విజయలక్ష్మి కొద్ది నెలల కిందట అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగినది కూతురు టిడిపిలో ఉండడంతో తన తల్లి వైసీపీలో ఉండటం చేత తల్లి కూతురు పోటీ చేస్తున్నారు ఈ స్థానంపై మండలం ప్రజలందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు.
రిపోర్టర్ : రామకృష్ణ, రామభద్రపురం, విజయనగరం.