BREAKING
ఆయిల్‌పామ్ తోటల పరిశీలన.. రైతులతో కలెక్టర్ ముఖాముఖి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు.. బాధితుల పట్ల సామాజిక వివక్ష తగదు - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ లిథువేనియాలో స్టార్‌లింక్ బేస్ స్టేషన్‌పై దాడి కేసులో తీవ్ర పరిణామాలు జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం -- గడ్డమణుగు రవి కుమార్ ఆధ్వర్యంలో దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి.... * 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా * ప్రధాని పెడ్రో సాంచెజ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ! ప్రచారంలో వైసీపీ దూకుడు.. బిట్‌-2లో వాకాటి సంధ్య జోరు! జడ్పిటిసి,ఎంపిటిసి గెలుపు లక్ష్యంగా రాగోలు,గోలగాం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం పీఎం శ్రీ బాలుర పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపిక లెనిన్ పాండియన్’ రివ్యూ: పిట్ట కొంచం కూత ఘనం.. అలరించే కామెడీ థ్రిల్లర్! పొటాష్ లోప నివారణకు జిల్లేడు ద్రావణం తయారీ తెలంగాణ కళాకారుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ కూటమి జడ్పిటిసి అభ్యర్థి బొంగాని భారతిని అఖండ మెజార్టీ మెజారిటీతో గెలిపించండి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి అజ్జుగుట్ట రవితేజ రెడ్డి మా పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారని అసలు అనుకోలేదు.. తన ప్రేమకథను పంచుకున్న న్యాచురల్ స్టార్ నాని!

విద్యుత్ బకాయిలు చెల్లించండి

Select Suryaa Now
విద్యుత్ బకాయిలు చెల్లించండి

 విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నరేంద్ర రెడ్డి 

  దువ్వూరు, మేజర్ న్యూస్ :విద్యుత్ ఛార్జీల వసూలుకు చివరి రోజు వచ్చింది , వెంటనే విద్యుత్ డిపార్ట్మెంట్ కు విద్యుత్ చార్జీలు చెల్లించండిఅని దువ్వూరు విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ నరేంద్ర రెడ్డి తెలిపారు. దువ్వూరు మండలంలో ఉన్న విద్యుత్ వినియోగదారులు తమకు సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించడానికి నిర్దేశించిన గడువు ముగిసినందున , వెంటనే బిల్లులు చెల్లించాలని అన్ని తరగతుల వినియోగదారులకు తెలుపడమైనది. ఇంకా ఆలస్యం చేస్తే తదుపరి మీకు ఇచ్చే బిల్లులో అపరాధ రుసుము ,     రీ కనెక్షన్ ఫీజు అనేవి ఎక్కువ మొత్తంలో కలుపటం జరుగుతుంది. కనుక ప్రజలు గమనించి, స్పందించి, నేడు 30వతేది ఎలాంటి అపరదా రుసుము లేకుండా వెంటనే బిల్లుల చెల్లింపు చేయాలి అని నరేంద్ర రెడ్డి తెలిపారు.

రిపోర్టర్ జగన్ 

మైదుకూరు ఇంచార్జ్  బోర్రా శివరామిరెడ్డి