BREAKING
కాకాణితో వైసీపీ మేయర్ చీఫ్ ఏజెంట్ ఆనం కార్తీక్ భేటీ రామాయణం' సినిమాను ముందుగా రవి దూబే కోసమే చూస్తా.. రణ్‌బీర్ కజిన్ సిద్ధార్థ్ పి మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు! డి.ఆర్.యు.సీ.సీ గా ఎం. వెంకటేశ్వరచారి...! దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భార్య గౌరీ స్ప్ర్యాట్‌తో మొదటి కర్వా చౌత్ జరుపుకున్న అమీర్ ఖాన్.. అనిల్ కపూర్ ఇంట్లో తారల సందడి! ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం జేసన్ స‌ంజయ్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. అభిమానులకు కీలక హెచ్చరిక పూ ఐకానిక్ లుక్‌ను రీక్రియేట్ చేసిన ఓర్రీ.. ఆలియా భట్ నవ్వుల వర్షం, కరీనా కపూర్ ఫిదా! రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్ ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్ శూర్పణఖ అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పాత్ర.. రామాయణంపై వినూత్న వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్! కేరళ SIRపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. గడువు పొడిగింపునకు నో, ఓటర్ల ఫిర్యాదులపై ECI విచారణ నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్!

పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్ర మాలు

Select Suryaa Now
పలు గ్రామాల్లో కేతి బచాఓ అవగాహన కార్య క్ర మాలు

సూర్య .భీమిని మండలంలోని లక్ష్మీపూర్, అక్కలపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం      కేతి బచావో కార్యక్రమం నిర్వహించారు. భూసారాన్ని కాపాడుకునే పద్ధతులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సబ్సిడీపై అందించే విత్తనాలు, పురుగుమందుల వివరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత, పశువైద్యాధికారి దిలీప్, ఏఈఓ సుప్రజ, గ్రామ కార్యదర్శి చంద్రగిరి కళ్యాణ్, ఆధ్యరం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..కే తి బచ్చావో   పిలుపు తో చే  పట్టిన కార్యక్రమాలలో   పలు  గ్రామాల రైతులు పాల్గొన్నారు.