BREAKING
పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం భారత్‌పై భారీ విజయంతో సిరీస్‌లో ఖాతా తెరిచిన కివీస్! స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి జగన్ కు బహుమతిగా అందించాలి హోమి జహంగీర్ భాభా భారతదేశ అణు ప్రస్థానానికి పటిష్టమైన పునాదులు వేసిన శాస్త్రవేత్త! అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి ఘనంగా ప్రారంభమైన అయ్యప్ప స్వామి మండల దీక్షలు వినోద్ కాప్రీ 'పైర్' మూవీ రివ్యూ: ప్రేమ, ఒంటరితనం నేపథ్యంలో తెరకెక్కిన హృదయ విదారక దృశ్య కావ్యం! పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ అకాడమీ ప్రారంభం ఐటీ, ఫార్మా షేర్ల మద్దతుతో వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు! ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలి, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను వెంటనే తొలగించాలి, ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,

కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

Select Suryaa Now
కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
సూర్య కౌటాల : మండలంలోని కన్నెపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఐకేర్ విజన్ సంటర్, కాగజ్‌నగర్ మరియు శ్రీ శ్రీ విజన్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో గ్రామానికి చెందిన పలువురు ప్రజలు పాల్గొని నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆరోగ్యంపై పలు సూచనలు అందించారు. కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన వైద్య సలహాలు అందించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ తమ కంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిర్వాహకులు సూచించారు.