BREAKING
చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు కెనడా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో స్తంభించిన వృద్ధి *ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్* భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం! సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్! యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో వడ్డీ రేట్ల పెంపు చర్చ అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా* ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ చైనా-యూరోపియన్ యూనియన్ సంబంధాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి పీఎం-కిసాన్ 24వ విడత కింద రూ.18,690 కోట్లు విడుదల చేసిన కేంద్రం!

అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి

Select Suryaa Now
అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి
సూర్య కరీంనగర్ : తేజస్ కళాశాలకు చెందిన విద్యార్థి K. అభిషేక్ అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.ఇటీవల కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అండర్-19 క్రికెట్ సెలక్షన్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అభిషేక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున అభిషేక్ ప్రాతినిధ్యం వ్యవహరించరున్నారు.ఈ సందర్భంగా అభిషేక్‌ను కళాశాల చైర్మన్ సతీష్ రావు, క్రికెట్ కోచ్ నరేన్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.