BREAKING
31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం భారత్‌పై భారీ విజయంతో సిరీస్‌లో ఖాతా తెరిచిన కివీస్! స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి జగన్ కు బహుమతిగా అందించాలి హోమి జహంగీర్ భాభా భారతదేశ అణు ప్రస్థానానికి పటిష్టమైన పునాదులు వేసిన శాస్త్రవేత్త! అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి

కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్

Select Suryaa Now
కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్

నల్గొండ, మేజర్ న్యూస్::కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా దగ్గుల క్రాంతి కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించిన మునుగోటి రవీందర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో క్రాంతి కుమార్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.