BREAKING
ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?... జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లోకి దూసుకుపోతున్న కుందుర్పి జడ్పిటిసి వైఎస్ఆర్సిపి చైర్మన్ కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి *వస్తున్న మీకోసం.. కార్యక్రమం*

సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు

Select Suryaa Now
సూర్య కథనానికి స్పందన :చింతపట్లలో బోరు మోటార్ కనెక్షన్ తొలగింపు

యాచారం : చింతపట్ల గ్రామపంచాయతీ బోరు నీటిని వ్యవసాయ పొలాలకు మళ్లించడంపై ‘సూర్య’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. గ్రామపంచాయతీ సిబ్బంది వెళ్లి మోటార్ కనెక్షన్‌ను తొలగించినట్లు సమాచారం.
గ్రామంలో తాగునీటి సమస్య నెలకొన్న సమయంలో బోరు నీటిని వ్యవసాయ అవసరాలకు మళ్లించడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వార్తా కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించి చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడటంతోపాటు, మూగజీవాలకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు. గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

కొండ్రు శివ: మేజర్ న్యూస్, యాచారం, రంగారెడ్డి జిల్లా.