BREAKING
పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా .ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత 6 నుండి 8 వరకు'సేవ సేతు అభియాన్' క్యాంప్. పల్లె దవఖానాలను ఏర్పాటు చేయండి వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రస్థాయి పోటీలకు చందలూరు విద్యార్థులు . ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం

సిద్ధి వినాయకుడి సన్నిధిలో జాన్వీక పుట్టినరోజు వేడుకలు ఘనంగా

Select Suryaa Now
సిద్ధి వినాయకుడి సన్నిధిలో జాన్వీక పుట్టినరోజు వేడుకలు ఘనంగా

 

 

సిద్ధి వినాయకుడి సన్నిధిలో జాన్వీక పుట్టినరోజు వేడుకలు ఘనంగా

పటాన్‌చెరు: రామచంద్రాపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారి పెద్ద మనవరాలు బూరుగడ్డ జాన్వీక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం (గణేష్ గడ్డ)లో జాన్వీక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి వినాయక స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులు, స్థానికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి జాన్వీకకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు జాన్వీకకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.