BREAKING
గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం కృష్ణానదిలో మృతదేహం లభ్యం

రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత

Select Suryaa Now
రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత

దుద్యాల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05):రేడియల్ రోడ్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన హకింపేట్ గ్రామానికి చెందిన  17  మంది,  పోలేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు  రైతులకు రూపాయలు  2,66,10,000 కోట్ల  నష్ట పరిహారం చెక్కులు తహసీల్దార్ కిషన్ సోమవారం పంపిణి చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  గ్రామ పాలన అధికారి రమేష్,  రైతులు   పాల్గొన్నారు.

రిపోర్టర్ రమేష్.