BREAKING
నవ్వుల కామ్రేడ్ వచ్చేసాడు.. శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్! రాయపాడులో విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి ప్రాంగణ నియామకాల్లో విశ్వం డిగ్రీ కళాశాల విజయదుందుభి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం.

Select Suryaa Now
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం.

 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం.

వట్టిపల్లి, . వట్టిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వజనాల విశ్వాస్ ఏకగ్రీవంగా నియమితులైనారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.విశ్వాస్ మాట్లాడుతూ !నాపై విశ్వాసం ఉంచి, అధ్యక్ష పదవి అప్పగించినందుకు ,మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతుడనై ,కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సేవ చేస్తానన్నారు. మా తండ్రి మాజీ జెడ్పిటిసి జానయ్య అడుగుజాడలలో నడుస్తానన్నారు .పార్టీ అభివృద్ధికి పాటుపడతా అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు, ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, వెంకట్ పాటీల్,దిగంబర రావు ,ఎన్ వీరారెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు అభినందించినారు.