BREAKING
కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం

Select Suryaa Now
టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం

టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం

- మహమ్మద్ షబ్బీర్, దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి (దిల్ మాంగే)

వేంపల్లె మేజర్ న్యూస్:
టిడిపి కూటమి ప్రభుత్వ ఆశయాలే రాష్ట్రాభివృధ్ధికి, రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని టిడిపి నేతలు మహమ్మద్ షబ్బీర్, దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి(దిల్ మాంగే)లు వెల్లడించారు. సోమవారం ప్రొద్దుటూరులో జల జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపి సిఎం చంద్రబాబు, డిసిఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ.30 వేల కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు చేపడుతున్న జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి టిడిపి కూటమి ప్రభుత్వం పలు కీలక ఆశయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ వస్తుందన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, ఆర్థిక వృద్ధిని సాధించడమే లక్ష్యంగా టిడిపి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఉపాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, అల్తాఫ్, సేఠ్, బాషా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.