BREAKING
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘాతో అడుగులు వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం…

గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను

Select Suryaa Now
గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను

విధుల్లో గిరిజనులకు న్యాయం చేయటంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించబోనని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప అన్నారు. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం మూడు జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం తరఫున గిరిజనులకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు.