BREAKING
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా కాత్యాయని వ్రతం పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి తేజ సజ్జ హోస్ట్‌గా సరికొత్త మైండ్ గేమ్ షో.. ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ విడుదల! జడ్పిహైస్కూలు సందర్శించిన విద్యాశాఖ అధికారులు: ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచిన గిరిజన విద్యార్థులు కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ...

కృష్ణానదిలో మృతదేహం లభ్యం

Select Suryaa Now
కృష్ణానదిలో మృతదేహం లభ్యం
కృష్ణానదిలో గల్లంతైన బాలస్వామి మృతదేహం లభ్యం
అవనిగడ్డ, అక్టోబర్5, మేజర్ న్యూస్: కృష్ణా నదిలో గల్లంతైన పాత ఎడ్లంక గ్రామానికి చెందిన మునిపల్లి బాలస్వామి (70) మృతదేహం సోమవారం తెల్లవారుజామున లభ్యమైంది. ఆదివారం సాయంత్రం పశువులను మేపేందుకు మధ్యలంకకు వెళ్లిన బాలస్వామి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు, జాలర్లు ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు పడవలపై నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో బాలస్వామి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. బాలస్వామి మృతితో పాత ఎడ్లంక గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సూర్య ప్రతినిధి అజంతా శ్రీను