BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా

కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి

Select Suryaa Now
కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి


దుద్యాల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05) :  నియోజకవర్గం వ్యాప్తంగా  అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జీ ఏనుముల తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలో ని   వివిధ గ్రామాల్లో పాలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కుదురుమాళ్ళ గ్రామంలో మహిళా సమైక్య భవనం, ఇందిరమ్మ ఇల్లును, హుస్నాబాద్ గ్రామంలో మహిళా సమైక్య భవనం, శెట్టిపల్లి తండాలో గ్రామపంచాయతీ భవనాలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని రాష్ట్రంలోనే మాడల్ నియోజకవర్గంగా కోడంగల్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ముందు ముందు మరిన్ని అభివృద్ధి పనులు మంజూరు చేస్తామని ప్రభుత్వం అందుకు సహకరిస్తుందని ఉన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి మండల అధ్యక్షుడు శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరీ వెంకటయ్య ఏఎంసి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ మండలాధ్యక్షుడు ఉపాధి హామీ రాష్ట్రం నెంబర్ నర్సింలు గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్ కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచ్ లు లాలప్ప, పద్మమ్మ, పుష్పమ్మ రాజు, వెంకట్ రెడ్డి మొగులయ్య, కిషన్, కథలప్ప, గోపాల్, నాయకులు భీములు, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ నాయక్, శివరాం నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 

రిపోర్టర్ రమేష్.