గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
గ్రాండ్ ఎస్ఎల్ ఎన్ లాడ్జి డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
జనగామ జిల్లా, సూర్య ప్రతినిధి అక్టోబర్ 05 మేజర్ న్యూస్ ):-
జనగామ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ ఎస్ఎల్ ఎన్ లాడ్జి డీలక్స్‌ను సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో ఆధునిక వసతులతో నూతన లాడ్జి అందుబాటులోకి రావడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనగామ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపా రులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మెరుగైన వసతులు అందు బాటులోకి రావడం అవసరమన్నారు.