BREAKING
పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి తేజ సజ్జ హోస్ట్‌గా సరికొత్త మైండ్ గేమ్ షో.. ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ విడుదల! జడ్పిహైస్కూలు సందర్శించిన విద్యాశాఖ అధికారులు: ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు నారాయణస్వామి దేవస్థానంలో వైభవంగా వరుణయాగం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచిన గిరిజన విద్యార్థులు కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్

Select Suryaa Now
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

సూర్య అద్దంకి. 

చిన్న కొత్తపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల స్పెషల్ ఆఫీసర్ రవికుమార్ అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను పరిశీలించి, అక్కడ ఉన్న పిల్లలు, తల్లులు మరియు బాలింతలను ఉద్దేశించి మాట్లాడారు. చిన్నారులకు పోషకాలు సమాపాళ్లలో ఉండే పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. ఏ ఆహారం కూడా మోతాదుకు మించి ఎక్కువగా గానీ, తక్కువగా గానీ తినకూడదని, అన్నీ సమానంగా ఉండాలని తెలిపారు. తక్కువ ఖర్చుతో లభించే చిరుధాన్యాలు మరియు పోషకాహారంతోనే ఆరోగ్యం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వరూధిని, డిప్యూటీ ఎంపీడీవో మస్తాన్ శ్రీధర్, అంగన్వాడీ సూపర్వైజర్ ప్రమీల, తదితరులు ఉన్నారు.