BREAKING
కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు

ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు

Select Suryaa Now
ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు

ఇంకొల్లు ప్రాజెక్ట్ నందు గల పావులూరు సెక్టార్లో ఇంకొల్లు 13 అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్కాహార మాస ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని మునగాకు పొడి రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఉప్పు చక్కెర జంక్ ఫుడ్స్ తగ్గించుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ కే వాణి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పరిధిలోని గర్భవతులు బాలింతలు మరియు ఏడు నెలల నుండి ఐదు సంవత్సరాలలోపు లబ్ధిదారుల తల్లిదండ్రులు కార్యకర్త జి కస్తూరి హెల్పర్ శిరీష పాల్గొన్నారు