BREAKING
అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపండి - డిప్యూటీ కమిషనర్ చెన్నుడు కుమారుడి జ్ఞాపకార్థం బధిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం విద్యార్థులకు గాయిటర్ పరీక్షలు రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం.. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం

జడ్పిహైస్కూలు సందర్శించిన విద్యాశాఖ అధికారులు:

Select Suryaa Now
జడ్పిహైస్కూలు సందర్శించిన విద్యాశాఖ అధికారులు:

సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలంలోని సి.నాగులవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం డిప్యూటీ డిఇఓ సంజీవి,జిల్లా పరీక్షల విభాగం ఏసి ఆర్.కొండారెడ్డి సందర్శించారు.ఈసందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం ఇతర వసతులు బోధనా విధానాన్ని పరిశీలించారు.అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను రుచిని పరిశీలించి పలుసూచనలు చేశారు.ఈసందర్భంగా విద్యార్థులు మంచిప్రతిభ కనబరచి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని అధికారులు అన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ సంజీవి, పరీక్షల విభాగం ఏసి కొండారెడ్డి,ఎంఇఓలు బి.డేవిడ్,నారాయణరెడ్డి,శ్రీనివాసులు ఉన్నారు.