BREAKING
గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం కృష్ణానదిలో మృతదేహం లభ్యం

పల్లె దవఖానాలను ఏర్పాటు చేయండి

Select Suryaa Now
పల్లె దవఖానాలను ఏర్పాటు చేయండి

 

కొందుర్గు మండల పరిధిలోని పర్వతాపూర్,తంగళ్ళపల్లి, ముట్పూర్, చిన్న  ఉమ్మెంత్యాల గ్రామాలలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయాలని కోరుతూ టిఆర్పి మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లేడు- చౌదరిగూడ, కొందుర్గ్ రెండు మండలాలకు సంబంధించి, కొందుర్గ్ మండల కేంద్రంలో ఒకే ఒక్క ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడంతో రెండు మండలాల వారికి  వైద్య వైద్య సేవలు సకాలంలో అందడం లేదని, అందువల్ల ఆయా గ్రామాలలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఆయన వినతి పత్రంలో కోరారు. 

ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.