BREAKING
గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం కృష్ణానదిలో మృతదేహం లభ్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కోసం ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు

ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ.

Select Suryaa Now
ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ.

దర్శి మేజర్ న్యూస్. గ్రామాల్లోని ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యల పరిష్కరించాలని ఈ ఈ ఏ రామయ్య కోరారు.
పొదిలి రోడ్డు లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యక్రమంలో   దర్శి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఏ రామయ్యబాధ్యతలు స్వీకరించారు.
ఆయన గుంటూరు లో ట్రాన్స్ ఫార్మర్, ఎల్ టి మీటర్స్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతి పై దర్శి ఈ ఈ గా బాధ్యతలు చేపట్టారు. దర్శి డిప్యూటీ ఈ ఈ, ఏ ఈ లు, డివిజన్ ఆఫీసు సిబ్బంది, ఓ , యం సిబ్బంది , కాంట్రాక్టర్ లు అబినందనలు తెలియజేశారు.