BREAKING
పదవులు రావడం బాధ్యతను మరింత పెంచుతుంది - నూతన కార్యవర్గాల్లో నియమితులైన నాయకులకు ఘన సన్మానం ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్నికల సంఘంపై విశ్వాసం పెంచాలి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నిమ్మల రామానాయుడు! నోట్.. సూర్య కథనానికి స్పందన... ​ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన ఎస్ఈసీ శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్ధుల సేవాభావం ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 కర్టెన్ రైజర్: సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన సీఐఐ ప్రతినిధులు సింగీతం శ్రీనివాసరావుకు ఘన నివాళి సేవా సేతు అభియాన్‌పై.. వినియోగదారులకు అవగాహన.. గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలి అంగరంగవైభవంగా పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతర కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీల నిర్లక్ష్యంపై కార్పొరేషన్ సమావేశంలో ఫిర్యాదు విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన జనసేన మల్లయ్య స్థానిక ఎన్నికలకు జిల్లా సిద్ధం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : ఐటీడీపీపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం

శ్రీ విశ్వనాథ దేవస్థానం ఈవోగా ముక్త రవి బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
శ్రీ విశ్వనాథ దేవస్థానం ఈవోగా ముక్త రవి బాధ్యతల స్వీకరణ

సూర్య మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా (ఈవో) ముక్త రవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ, భక్తులకు మెరుగైన వసతులు అందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని ఈవో ముక్త రవి పేర్కొన్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భక్తుల సౌకర్యాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో ముక్త రవిని ఆలయ సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఠాగూర్ ప్రతాప్ సింగ్, నాగరాజు, శంకర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.