BREAKING
పదవులు రావడం బాధ్యతను మరింత పెంచుతుంది - నూతన కార్యవర్గాల్లో నియమితులైన నాయకులకు ఘన సన్మానం ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్నికల సంఘంపై విశ్వాసం పెంచాలి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నిమ్మల రామానాయుడు! నోట్.. సూర్య కథనానికి స్పందన... ​ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన ఎస్ఈసీ శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్ధుల సేవాభావం ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 కర్టెన్ రైజర్: సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన సీఐఐ ప్రతినిధులు సింగీతం శ్రీనివాసరావుకు ఘన నివాళి సేవా సేతు అభియాన్‌పై.. వినియోగదారులకు అవగాహన.. గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలి అంగరంగవైభవంగా పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతర కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీల నిర్లక్ష్యంపై కార్పొరేషన్ సమావేశంలో ఫిర్యాదు విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసిన జనసేన మల్లయ్య స్థానిక ఎన్నికలకు జిల్లా సిద్ధం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : ఐటీడీపీపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం

ఎల్కపల్లి బస్టాండ్‌లో మరుగుదొడ్ల శుభ్రత

Select Suryaa Now
ఎల్కపల్లి బస్టాండ్‌లో మరుగుదొడ్ల శుభ్రత

సూర్య, పెంచికల్ పేట్ :గ్రామ బస్టాండ్‌లో కొంతకాలంగా వినియోగంలో లేని మరుగుదొడ్లను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రపరిచారు. ప్రజలు, ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు మరుగుదొడ్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ భక్తు రాంచందర్, పంచాయతీ కార్యదర్శి విజయ్ మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొని మరుగుదొడ్లను శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మరుగుదొడ్లను నిరంతరం శుభ్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ పారిశుధ్య పరిరక్షణలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు.