BREAKING
25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం ఆపదలో జనసైనికుడికి జనసేన అండ పెనుగంచిప్రోలులో టీడీపీ మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య ప్రెస్ మీట్* *కూటమి ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో విశ్వాసం - రానున్న ఎన్నికల్లో అఖండ విజయం మాదే*

షట్టర్‌లో పేకాట.. ఆరుగురు అరెస్ట్

Select Suryaa Now
షట్టర్‌లో పేకాట.. ఆరుగురు అరెస్ట్

రూ.18 వేల నగదు, 208 పేకముక్కలు స్వాధీనం

మర్పల్లి, మేజర్ న్యూస్: మర్పల్లి మండలం సిరిపురం చౌరస్తా సమీపంలోని ఓ షట్టర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ అబ్దుల్ రావుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో సిరిపురం చౌరస్తా వద్ద ఓ షట్టర్‌లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది.దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాడి చేయగా, షట్టర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పేకాటకు సంబంధించిన రూ.18,000 నగదు, 208 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

రాములు, మర్పల్లి రిపోర్టర్,వికారాబాద్ జిల్లా.