BREAKING
జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు.

మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం

Select Suryaa Now
మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం

 విజయనగరం (కల్చరల్) సూర్య : స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఉపాధి కోర్సులను అభ్యసించి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని రోటరీ క్లబ్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయనగరం పట్టణంలోని పిడబ్ల్యుడి మార్కెట్లో రోటరీ సెంట్రల్ క్లబ్ అందిస్తున్న 90 రోజుల బ్యూటిషన్ కోర్స్ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ , బ్యూటీషియన్, బుక్ బైండింగ్ తదితర కోర్సులలో శిక్షణ పొంది తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించి ఇంటికి చేదోడుగా నిలవాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ  కార్యక్రమం లో  57మందికి సర్టిఫికెట్లను అందజేశారు. రోటరీ సెంట్రల్ క్లబ్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతులకు చలాసాని గ్రూప్ సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్, కార్యదర్శి చందు, క్లబ్ ప్రతినిధులు ఆర్.శంకర్ రెడ్డి, పి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

 కల్చరల్ రిపోర్టర్, సూర్య, విజయనగరం