BREAKING
పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా .ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత 6 నుండి 8 వరకు'సేవ సేతు అభియాన్' క్యాంప్. పల్లె దవఖానాలను ఏర్పాటు చేయండి వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రస్థాయి పోటీలకు చందలూరు విద్యార్థులు . ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

సూర్య , చింతలమానేపల్లి :

మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి అందిన అర్జీలు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.