BREAKING
పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్ కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి?

మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి

Select Suryaa Now
మంత్రి తుమ్మలకు వేంసూరు రైతుల విజ్ఞప్తి

మంత్రి తుమ్మల సానుకూల స్పందన 
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో / సూర్య మేజర్ న్యూస్ 
వేంసూరు మండలంలోని లింగపాలెం, వేంసూరు, లచ్చన్నగూడెం, మర్లపాడు, వెంకటాపురం గ్రామాల రైతులు తమ గ్రామాల్లోని చెరువులను నాగార్జునసాగర్ ఎడమ కాలువ కి గోదావరి నీటిని వేంసూరు ఎత్తిపోతల పథకం ద్వారా నింపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని గండగులపల్లి లోని తన నివాసంలో  విజ్ఞప్తి చేశారు.
రైతుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ విషయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్  దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏవైనా నిర్వహణ ఖర్చులు ఉత్పన్నమైతే వాటిని ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు.

రిపోర్టర్ ఏ. కిరణ్ కుమార్ పెనుబల్లి.