BREAKING
నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక 6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ క్యాంపులు

ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి

Select Suryaa Now
ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి

పెనమలూరు, మేజర్ న్యూస్ : పెద్దపులిపాక గ్రామం శ్రీనగర్ కాలనీకి చెందిన టమటం విజయదుర్గపై ఆమె భర్త విజయబాబు ఇనుపరాడ్‌తో దాడి చేసిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెయింటింగ్ పనులు చేసే విజయబాబు మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా తరచూ భార్య, ఇద్దరు కుమార్తెలను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో అక్టోబర్ 3న రాత్రి 11 గంటల సమయంలో పనికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న భర్తను కుటుంబ అవసరాల నిమిత్తం పనికి వెళ్లాలని విజయదుర్గ కోరింది. ఈ సమయంలో ఆమె భర్త మొబైల్ ఫోన్ తీసుకోవడంతో ఆగ్రహానికి గురైన విజయబాబు ఇంట్లోని ఇనుపరాడ్‌తో ఆమె తలపై కొట్టడంతో రక్తగాయమైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.