BREAKING
దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ

కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్

నెల్లూరు నగర కార్పొరేషన్ విప్ గా నూకరాజు మదన్ కుమార్ రెడ్డిని సోమవారం నియమించారు.  ఈమేరకు టిడిపి నాయకులు నిర్ణయించారు. మదన్ కుమార్ రెడ్డి మొదటినుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. కోటంరెడ్డి సోదరులు పట్ల  అభిమానం, విశ్వసనీయతతో కార్పొరేటర్ గా అడుగుపెట్టడంతో పాటు కార్పొరేషన్ లో కీలకమైన విప్ పదవిని ఆయన చేపట్టారు.