BREAKING
వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు నేపాల్‌లో ఐఐటీ ఆఫ్‌షోర్ క్యాంపస్ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి - అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ గ్రామీణ అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే – నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్. సముద్ర జీవవైవిధ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం - డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తాం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి బిస్లెరీ నీరు సురక్షితమే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణ ఆదేశాలపై కంపెనీ కీలక స్పందన

నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి.

Select Suryaa Now
నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి.
సూర్య నసురుల్లాబాద్ : మండల కేంద్రంలో కరువు మండలంగా నసురుల్లాబాద్ ను ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు , ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ రబ్బి పంటకు ప్రభుత్వం రైతు భరోసా పైసలు విడుదల చేయాలి వ్యవసారంగాని కి రబ్బి పంటకు ఎన్ని గంటల కరెంటు ఇస్తారు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసి కాలువ నుండి చెరువుల నీళ్లు నింపాలి యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న ప్రభుత్వ నుండి ఎలాంటి స్పందన లేదు నిజాంసాగర్ ఆయకట్టు పంట పొలాలకు రెండో పంటకు ఎన్నిసార్లు నీళ్లు విడుదల చేస్తారు. మండల పరిధి లో ఉన్న అన్ని గ్రామాల చెరువుల ను ఆయకట్టు పంటపొలాలకు చెరువు నుండి నీరు విడుదల చేయాలని రైతాంగానికి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని నసురుల్లాబాద్ మండల కరువు మండలం గా ప్రకటించాలి ప్రభుత్వం స్పందించకపో తే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ప్రజావాణి లో భాగంగా ఎమ్మార్వో, ఎంపీడీవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, రమేష్, పెరిక కృష్ణ, లక్ష్మణ్, భూమయ్య, అక్తర్, భాస్కర్, కుమార్, బాబు డి. సాయిలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.