BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్

Select Suryaa Now
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి  కింద మంజూరైన చెక్కులను ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా చప్పిడి భాగ్యకు రూ.37,500, ఎండీ అఫ్జల్‌కు రూ.24,000, డోకే సాయికి రూ.7,500 చొప్పున మొత్తం రూ.69,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఎండీ అఫ్జల్ మాట్లాడుతూ సర్పంచ్ చప్పిడి రవీందర్ సహకారంతో తనకు సీఎం సహాయ నిధి చెక్కు మంజూరైందని, ఇందుకు ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కుకిడే రాజేశ్వర్, నాయకులు అప్పాజీ నారాయణ, పుల్గం గుండయ్య, రౌతు లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.