andhrapradesh
నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు
నగరం, మేజర్ న్యూస్:
నగరం మండలంలోని 27 గ్రామ పంచాయితీల్లో 42,477 మంది ఓటర్లు డిసెంబర్ 2వ తేదీన నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలోని ఓటర్లు ఈ క్రింది విధంగా ఉన్నారు. పూడివాడ 2910; అల్లపర్రు 1946; సజ్జావారిపాలెం 2092; ఏలేటిపాలెం 1024 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చిరకాలవారిపాలెం 954; న్యూ అంబేడ్కర్ నగర్ 407; ధూళిపూడి (నార్త్) 2202; చినమట్లపూడి 3452 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బోరమాదిగపల్లి 1008; బెల్లంవారిపాలెం 1037; అద్దంకివారిపాలెం 1513, ధూళిపూడి సౌత్ 1083; వెనిగళ్ళవారిపాలెం 370 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పెద్దవరం 1341; తోటపల్లి 593; జిల్లేపల్లి 386; పెదపల్లి 3044 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పెదమట్లపూడి 1869; సిరిపూడి 1799; మంత్రిపాలెం 2524; ఉల్లిపాలెం 1345 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొలగానివారిపాలెం 1463; పమిడిమర్రు 940; నగరం 3860; ఈదుపల్లి 1533; మీసాలవారిపాలెం 775; తాడివాకవారిపాలెం 1007 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.