శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం..
మంత్రాలయం,సూర్య ప్రతినిధి మంత్రాలయంలోని పాత ఊరులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కు మాజీ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య తెల్లబండ్ల ఉమా తెల్లబండ్ల ప్రాణేష్ తెల్లబండ్ల సుమా కార్తీక, కుటుంబ సభ్యులు సోమవారం ను పురస్కరించుకొని అర్థ కేజీ వెండి(94000 రూపాయలు) తో తయారు చేయించిన శఠాగోపం ను శ్రీ రామలింగేశ్వర స్వామి వద్ద ఉంచే ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం శివాలయం అర్చకులు రుద్రప్ప స్వామి సిద్ద లింగస్వామి కి అందజేశారు అనంతరం వేదమంత్రచరణల మధ్య ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
*నల్లారెడ్డి మంత్రాలయం, సూర్యప్రతినిధి , కర్నూలు జిల్లా.*